పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా

పాములంటే భయపడనివారుండరు. పాము పేరు చెబితేనే కొందరు ఆమడదూరం పరుగెడతారు. అలాంటిది పాము తమ ఇంట్లోనే ప్రత్యక్షమైతే ఇక వాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.