ఓ సినిమాలో పేదరికాన్ని భరించలేక తన భర్తను మరో మహిళ ప్రేమించడం తెలుసుకొని కోటి రూపాయలకు ఆమెకు అమ్మేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. మండ్య సమీపంలోని గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. వారిద్దరినీ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకొని నిలదీసింది. భర్తకోసం ఇద్దరు మహిళలూ గొడవపడ్డారు.