సిద్ధిఖి కుమారుడిని కూడా చంపేయండని.. షూటర్లకు బిష్ణోయ్‌ గ్యాంగ్ కాంట్రాక్ట్

ఎన్సీపీ కీలక నేత, బాలీవుడ్‌ కు మిత్రుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ముంబయి నగరం ఉలిక్కిపడింది. ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌ హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు కేసును విచారిస్తోన్న పోలీసులకు తెలిసింది.