రూ. 4 ల‌క్షల ఖ‌ర్చు.. 1500 మందిలో అట్టహాసంగా కారుకు సమాధి'' !!

వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మ‌న‌కు బాగా న‌చ్చిన వాహ‌నాల‌కు మ‌న‌తో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవ‌రికైనా ప‌నికొస్తే ఇచ్చేస్తాం.