రికార్డులను తిరగేసి, మడతేసి..దంచికొట్టాడుగా! Mahesh Babu's Guntur Karam Creates New Records - Tv9

టీజర్‌తోనే.. దిమ్మతిరిగే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పాటలో.. చిన్న పాటి కాంట్రో క్రియేట్‌ చేసినప్పటికీ.. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన మడతబెట్టు పాటతో మాత్రం.. హోల్ వరల్డ్‌ లో ఉన్న తెలుగోళ్లను మడతబెట్టేసింది. ఈ వెనకే వచ్చిన ట్రైలర్‌తో.. ఇప్పుడు ఎవర్‌గ్రీన్ రికార్డులను క్రియేట్ చూస్తూ.. సోషల్ మీడియానే షేక్ అయ్యేలా చేస్తోంది గుంటూరోడి మూవీ. గుంటూరు కారం మూవీ. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి పండగ పూట.. గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.