చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం

చైనా మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. శరవేగంగా సోలార్‌ గ్రేట్‌వాల్‌ను నిర్మించే పనిలో పడింది. సుమారు 400 కిలోమీటర్ల పొడవు.. 5 కిలోమీటర్ల వెడల్పుతో వాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.