Sweden To Build World's First Permanent Electrified Road For Evs @Tv9telugudigital
సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్ నాంది పలకనుంది. ఎలక్ట్రిక్ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్ చేసుకునే ‘ఎలక్ట్రిక్ రోడ్స్' నిర్మిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్డు స్వీడన్ రాజధాని స్టాక్‌హోం నడిబొడ్డున నిర్మాణమైంది.