తెలంగాణలో ఒకప్పుడు ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయం తగ్గుతోందన్న అభిప్రాయం కొంతమందిలో ఉండేది. ఇప్పుడు బస్సుల వల్ల ఆటోల ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు