ఉద్యోగం మాని ఇంటిపట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూడమని కోరిన భర్తను అతడి కంపెనీలో సగం వాటా కోరిన భార్య ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తొలుత అపరాధ భావనకు లోనైన మహిళ తన సమస్యను నెటిజన్లతో పంచుకుంది.