అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం శైవక్షేత్రానికి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం ప్రారంభ కావడంతో దాదాపు 10 కిలోమీటర్లు కాలినడకన కొండ ఎక్కి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.