భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న భార్యను భర్త పక్కా ప్లాన్‌తో చంపేశాడు. మొదట హిట్‌ అండ్‌ రన్‌గా భావించిన ఈ కేసులో విచారణ జరిపిన కొద్దీ.. అసలు దారుణం వెలుగుచూసింది.