ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో లా అండ్ ఆర్డర్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో చట్టాలు కొన్ని వెసులుబాట్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకు నేరం చేసి మరణశిక్ష పడిని నేరస్తుడికి క్షమాభిక్ష పేరుతో శిక్షను తగ్గిస్తారు.