బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..

వియత్నాంలోని నేమ్‌సేక్ ప్రావిన్స్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆస్పత్రి వైద్యులు 12 ఏళ్ల బాలిక కడుపులో నుంచి 900 గ్రాముల బరువున్న వెంట్రుకల గుట్టను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.