అందరు హీరోయిన్లలా కాదు. ఎంతైనా ఈమె వేరబ్బా. Sai Pallavi - Tv9

అందరు హీరోయిన్లు... బీచ్‌లో.. బికీనీల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ చేసుకుంటూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం తనే రూటే సపరేట్ అంటున్నారు. తన చర్యలతో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఎంతైన ఈమె వేరబ్బా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.