Explainer ఏటా 2 వేల భూకంపాలు జపాన్ ఎలా తట్టుకుంటోంది Japan Earthquake - Tv9

2015లో నేపాల్‌లో సేమ్ టు సేమ్ ఇదే స్థాయి భూకంపం వచ్చింది. అప్పుడు కూడా రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8. ఆ నష్టం ఎలా ఉందో అప్పట్లోనే మనం చూశాం. ఏకంగా 9 వేల మంది ప్రాణాలు కోల్పాయారు. చారిత్రక కట్టడాలెన్నో శిథిలమైపోయాయి. గత ఏడాది ఆఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.8 అప్పుడు పోయిన ప్రాణాల సంఖ్య సుమారు 2 వేలు.