కాకినాడలో బోల్తా పడిన లిక్కర్ వ్యాన్.. ఆ తర్వాత సీన్ సితారే

కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది..ఈ ఘటనలో కొన్ని బాటిళ్లు ధ్వంసం కాగా మరికొన్ని కిందపడ్డాయి..