పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్‌ రాసలీలలు.. వీడియో వైరల్‌

పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలలో పాడు పనులకు పాల్పడ్డారు.