అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్

మీకు అసలైన వయొలెంట్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా.. ఇది సినిమా మొదలెట్టక ముందు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్. యానిమల్ సినిమా మానసికంగా తనను బాధిస్తోంది.