హీరోయిన్లు ఎప్పుడూ కానీ... మీ ఫెవర్ హీరో ఎవరు అని కొశ్య్చన్ చేస్తే.. ఆ కొశ్య్చన్‌కు ఆన్సర్ చెప్పకుండానే మాట దాటేసే ప్రయత్నం చేస్తుంటారు. లేదా... చాలా డిప్లొమేటిక్‌గా ఆన్సర్ ఇవ్వడానికి చూస్తుంటారు. హీరోలతో కానీ.. ఆయా హీరోల ఫ్యాన్స్‌తో కానీ లేని పోని తలనొప్పులు ఎందుకంటూ.. అనుకుంటూ ఉంటారు. అయితే ఇన్నాళ్లూ దాదాపు ఇదే చేసిన కాజల్ అగర్వాల్ ... తాజాగా మాత్రం కుండబద్దలు కొట్టినట్టు.. తన ఫెవరెట్ హీరోస్ ఎవరనేది చెప్పారు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. రీసెంట్‌గా ఓ షూట్ కోసం మేకప్ వేసుకుంటున్న కాజల్ దగ్గరికి వచ్చిన ఓ రిపోర్టర్... తనను చకచకా ప్రశ్నలు అడిగి.. తనకు కావాల్సిన వైరల్ ఆన్సర్స్ రాబట్టుకున్నారు.