Rajasthan Bus Incident వంతెన పైనుంచి రైల్వే ట్రాక్ పై పడిన బస్సు....బస్సులో 30 మంది...- Tv9

రాజస్థాన్‌లో ఘోర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వంతెనపైనుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి రైల్వేట్రాక్‌ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుస్తోంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.