సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు, నకిలీ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు, ఫోటోల్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టతరమవుతోంది.