మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రోజుకో కొత్త ఎత్తుగడతో బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు.