వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మందికి రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది. సోషల్ మీడియాలో ఎలాగైనా సెలబ్రిటీ అయిపోవాలని.. తమ వీడియోలు, ఫోటోలు వైరల్ అయి.. వీలైనన్ని లైక్స్, వ్యూస్ సంపాదించేందుకు ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేస్తున్నారు.