హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు మరెక్కడా లేవు

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటే విద్యా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని జే ఏ.చౌదరి తెలిపారు.