దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ జోరు మీదుంది. క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో దీని విలువ రికార్డు స్థాయిలో పెరుగుతోంది.