Viral కన్న తల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకు - Tv9

రోజు రోజుకీ సమాజంలో మానవత్వం నశించిపోతోందా అంటే.. నిజమే అనిపిస్తోంది. ఎక్కడో అక్కడ అలాంటి సంఘటనలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన బిడ్డలు వారిని భారంగా భావిస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు ఆమాత్రం కనికరం కూడా చూపడంలేదు.