టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషపడాలా? ఉద్యోగాలు ఊడిపోతున్నందుకు ఏడవాలా అర్థం కాకుండా ఉంది ఉద్యోగుల పరిస్థితి. ఏఐ పుణ్యమా అని అంతర్జాతీయ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తీసేస్తున్నాయి