విశాఖ సభలో.. ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్ ఏంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి కొడాలి నాని. 30 ఏళ్ల కిందటే.. చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్‌ఫర్‌పై చంద్రబాబు వెళ్లలేదా అని ప్రశ్నించారు.