ఎంత కాన్ఫిడెంట్‌గా ట్రీట్‌మెంట్‌ చేస్తు్న్నాడో ఈ వాచ్‌మెన్

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాడనంటారు. కానీ నంద్యాల జిల్లాలో డాక్టర్‌ కావాలనుకుని వాచ్‌మెన్‌ అయ్యాడనిపిస్తోంది...! ఇంతకీ ఆ ఘనుడు చేసిన ఘనకార్యమేంటో మీరే చూడండి...!