మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఎవరైనా ఏం చెబుతారు? సామాన్యులయితే ఐదు వందలో, వెయ్యో అంటారు. మధ్య తరగతి అయితే.. 5 వేలో లేక 10 వేలో అని చెబుతారు.