రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అమన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరకడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈయన గర్ల్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ వైపు అందరూ అనుమానంగా చూసేలా చేస్తోంది. ఎస్ ! అమన్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్తో కొంత కాలంగా రిలేషన్లో ఉన్నాడనే టాక్ ఉంది. దానికి తోడు రకుల్, జాకీ, సీరత్, అమన్ కలిసి ఇటీవల విహారయాత్రకు కూడా వెళ్లారు.