జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!

సుమారు 3 నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. సెప్టెంబర్ 01న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు డిసెంబర్ 15తో ఎండ్ కార్డ్ పడింది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే గ్రాండ్‌గా జరిగింది.