జపాన్ వ్యోమనౌక ‘స్లిమ్’.. చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూ కీలకమైన సమాచారాన్నిపంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ పది శిలలను విశ్లేషించిందని, తాము ఊహించినదాని కన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు.