ఎంతటి ధైర్యవంతుడైనా పాము అనగానే పదిగజాల దూరం పరిగెడతాడు. ఇక ఎదురుగా కనిపిస్తే ఏకంగా పై ప్రాణాలు పైకే పోయినంత షాక్ అవుతుంటారు. అయితే కొందరు మాత్రం బుసలు కొట్టే విషనాగులతో విన్యాసాలు చేస్తుంటారు.