చైనా ఫిలిప్పీన్స్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు - Tv9

దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో తాజాగా ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్‌ గార్డ్‌ నౌకను మిలటరీ రవాణా బోట్లను చైనా కోస్ట్‌గార్డ్‌ షిప్, సహా మరో చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్‌ అధికారులు తెలిపారు.