హైదరాబాద్‌లో వింత ఘటన

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే గత వారం రోజులుగా ఎక్కడో అక్కడ వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం రాత్రి నగరంలోని మురాద్‌ నగర్‌లో పడిన వర్షం చర్చనీయాంశంగా మారింది.