సరదాగా మూడు గంటలపాటు హైకింగ్‌కు అంటే కొండల్లో నడవటానికి బయల్దేరాడు ఆ వ్యక్తి. కానీ, అతడి టైం బాగోలేదు.. దారి తప్పాడు. తిరిగి అతడు ఆ పర్వతాల నుంచి బయటపడటానికి 10 రోజులు పట్టింది.