అడవిలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి శిలా శాసనం..

పల్నాడు ప్రాంతంలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అనేక శిథిలాలయాలు,వాటికి సంబంధించిన అరుదైన శిల్పాలు ఇప్పటికీ బయటపడుతూ పల్నాడు చరిత్రను చాటిచెబుతున్నాయి.