జంట జలశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది..రెండు జలాశయాలు కలిపి 12 గేట్లు ఎత్తిన రెవెన్యూ అధికారులు..5,500 పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసారు..