దిన ఫలాలు (నవంబర్ 29, 2023): మేష రాశి వారికి అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ప్రముఖ వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.