మేష రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం రెండు, వ్యయం 14, రాజపూజ్యం ఐదు, అవమానం ఏడు. వృషభ రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం ఐదు, రాజపూజ్యం ఒకటి, అవమానం మూడు. మిధున రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం 14, వ్యయం రెండు, రాజపూజ్యం నాలుగు, అవమానం మూడు. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం ఎనిమిది, వ్యయం రెండు, రాజపూజ్యం ఏడు, అవమానం మూడు.