ఓ సినిమా రిలీజ్ అయినా... రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్టైనా.. సోషల్ మీడియాలో ఓ టాక్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. ఫ్రూఫ్తో సహా నెట్టంట వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఏంటా టాక్ అని అంటారా? కాపీ క్యాట్ టాక్. ఇదే టాక్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాలోని ఓ రెండు కీ సీన్స్ కాపీయేనా అని అందరూ అనుకునేలా షాక్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! ట్రెడీషనల్ వేర్‌లో మెటల్ హెల్మెట్స్‌ను పెట్టుకుని వచ్చిన రౌడీలను రణ్బీర్ ఊచకోత కోసే సీను... తన అక్క భర్తను చంపే సీన్... రెండూ కాపీ సీన్సే అట. ఈ సీన్లకు సంబంధించిన వర్జినల్ సీన్స్ నెట్టింట బయటికి రావడం..