ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌ !!

కర్ణాటకలోని శివమొగ్గలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్యక్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.