సామాన్యులు కోరికలు పక్కకు పెడితే.. సెలబ్రిటీలు మాత్రం కోరుకున్నదాన్ని పక్కాగా దక్కించుకుంటారు. ముచ్చటపడితే.. 3 కోట్లు పెట్టైనా తమకు కావాల్సింది తెచ్చేసుకుంటారు. ఇప్పుడు లైగర్ బ్యూటీ అనన్య కూడా ఇదే చేశారు.