అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్‌ చూసి షాక్‌ !!

పూల తోటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు... అయితే అతను గంజాయి సాగు చేసేది వ్యాపారం చేయడానికి కాదు.. తన కోసమే తన పూలతోటల్లో గంజాయి సాగు చేస్తున్నాడు.