భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.