'వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి' ఏడుస్తూ రేవంత్‌కు రిక్వెస్ట్

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన కేసులో ప్రముఖ యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో అతను పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కొన్ని వీడియోలను బయట పెట్టాడు.