Telangana Assembly Speaker తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం - Tv9

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో... సభాపతిగా ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.