పుష్ప2 ట్రైలర్‌పై యంగ్ డైరెక్టర్ల క్రేజీ పొగడ్తలు

వరల్డ్ వైడ్ బన్నీ ఫ్యాన్స్‌ అండ్ ఫిల్మ్ లవర్స్‌ .. వేయి కళ్లతో డిసెంబర్ 5 కోసం వేచి చూస్తున్నారు. పుష్ప రూలింగ్ ను విట్ చేసేందుకు ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నారు.