అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టేందుకు రెడీ అవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టారు.